ద్విగుణిత అష్టావధానం - ప్రశ్నలు

Slides:



Advertisements
Similar presentations
Investigating the sound quality of different audio file formats In this activity, we are going to record a short voice sample with a sound recording tool,
Advertisements

IMPORTANT, PLEASE NOTE:- The audio song (final slide) will not play until you have copied the Handy Heroes Song Mp3 file onto your desktop and then embedded.
How to add audio to your Product Commercial?
EXAMPLE 1 Classify direct and inverse variation
Music Ministry Library Organization Project Min. Darryl K. Mason Sr. Minister of Worship Arts Woodlawn Chapel Gospel Service.
Mp3 player Alma Rico and Amy Wibowo. functionality Audio –Play mp3’s stored in memory –Volume control –Additional Possible Features: Download capability.
Important Dates Entry Forms must be turned in by Jan. 31 Opt-out deadline is Feb. 14 Dress Rehearsals March 18 and 20 (must attend one) Final Dress Rehearsal.
The Power of Podcasting  ALI  Faces of China Podcast trailer  hp?itemID=903
Using HTML 5.  HTML 5 uses a standard method to embed audio into Web pages.  Prior to HTML 5, browser plug-ins or separate applications such as Windows.
ACE-HIGH MP3 WAV WMA OGG Converter By :: Natharat Kaewrawang
How often do you listen to music? Do you have an eclectic taste in music? Who are your favourite artists? What have you been listening to?
Copyright © 2010 McGraw-Hill Ryerson Limited, a Subsidiary of The McGraw-Hill Companies. All rights reserved. Model Data Storage on an MP3 Player and a.
Radio Show Portfolio Student Name :. Task 1 - Preparation In task 1 you are going to prepare all you need for a radio show. Use the templates as required.
HTML Use of Multimedia on web page. HTML Media Q. How to call Image file in our web page ? A. That is the easy syntax for defining an image. 2.
Professional Development for Media and Technology Instructions on inserting meta data into your MP3 files via Windows. By Soundzabound Royalty Free Music.
Μ [sic] patent liability wesley :: chris :: dave :: josh.
GAMES WE PLAY.
Lesson 3-1 Example Solve. MP3 PLAYER Xavier had 120 songs on his MP3 player. He added more songs. Write an expression for the total number of songs.
Introducing a brand NEW PK-8 Music Program. Developed in partnership with.
IBM - CVUT Student Research Projects Avatar based UI for controlling MP3 player Alexander Szabó Dávid Ádám
Identifying the Subject and Predicate
How to create a PowerPoint slide show from list of photos/pictures.
CAPTIONING YOUTUBE VIDEOS. Using the Video Manager In order to start captioning Youtube videos, there are some steps to follow: 1. Have the video uploaded.
What do you get when you order a Lesson Plan Unit?
 gion2/flipped-classrooms gion2/flipped-classrooms.
Adaptec Easy CD Creator 4 Jeong Lee. Introduction Description & Purpose: Description & Purpose: To make copies of a CD To make copies of a CD Create a.
Nike “Sponsored MP3” Opportunity Presented to the Ryan Haskins and theWieden & Kennedy Nike team May 2007.
Spot number ; H1 Supporting Information Figure 3. MS spectra of the identified proteins.
Voluptuous VegetablesFabulous Fruits. Voluptuous VegetablesFabulous Fruits $0.48 per pound.
爱迪科森 网上报告厅 WANGSHANGBAOGAOTING.  公司简介  发展历程  产品简介  2009 年新亮点  产品规模及内容  功能介绍及使用说明  产品特点  后台管理  制作系统  售后服务  公司资质  典型用户 目录.
To import music or sound effects, save it to your computer then click FILE-IMPRT-AUDIO.
 This special application is created for those who can’t live without music. There is a search option in it, which allows you to search for any specific.
P1 Embed mp4.
AUDIO Reflection Questions: (IN AUDIO ENGINEERING FOLDER)
Jesus put this song into our hearts Graham Kendrick
Lesson 3.4 ext. – Factoring Expressions
People say we live in a shrinking world.
Online Free Music Portal “Musizz.com”
Using Amazon mp3 files for Storytime Themes
Website Power Points On My Site Select a Section that has Power Points (this is one but others have them )
Client: Jackson Spalding Communications and The Gretsch Company
הצטרפות לקבוצת DeDemoc
Chapter 9 Section 2 The Home Front.
Mission Praise – number 1076
خصائص النمو في مرحلة المهد
Figure 8.1 Architecture of a Simple Computer System.
Adding Music to Your Google Slides Presentation
נושאים חוק התפוקה השולית הפוחתת תפוקה כוללת תפוקה ממוצעת תפוקה שולית
Name: Player number Session 1 Session 2 Session 3 Session 4 Table Seat
Bonus Point Opportunities!
IPod A combination portable digital media player and hard drive from Apple Computer… searchmobilecomputing.com.
Tech Review Questions End of Year Exam 2.
e- tunes-witness bunch 42
Volume 3, Issue 4, Pages (April 2018)
Pictograms Monday, 25 February 2019.
AMETROS QUIZ ROUND 01 GENERAL TRIVIA.

MUSIC HIGH SCHOOL - MUSIC TECHNOLOGY – Unit 2
Les Garrett / Fiji Island folk melody Mission Praise – number 691
Introduction to Multimedia
ద్విగుణిత అష్టావధానం - ప్రశ్నలు
ద్విగుణిత అష్టావధానం - ప్రశ్నలు
Pictograms Friday, 10 May 2019.
Mission Praise – number 313
EXP file structure.
e+ tunes-witness bunch 42
For the CIS17 course..
AUDACITY Home Home Preparation Step1 Step2 Step3 Step4 Step5 Step6 Step7 Step8 Step9 Step10PreparationStep1Step2Step3Step4Step5Step6Step7Step8Step9Step10.
Lesson 6 File Types.
Presentation transcript:

ద్విగుణిత అష్టావధానం - ప్రశ్నలు

అష్టావధానం లోని అంశములు అష్టావధానం లోని అంశములు  నిషిద్ధాక్షరి దత్తపది సమస్యా పూరణం ఆసువు 5. కావ్య పఠనం వ్యస్తాక్షరి వర్ణన అప్రస్తుత ప్రసంగం

నిషిద్ధాక్షరి క్రికెట్, కప్పు, ప్రపంచ అనేమాటలు ఉండకూడదు. 1. భారత్ ప్రపంచ క్రికెట్ కప్ విజయం పురస్కరించుకొని ఒక పద్యం ప్రత్యక్ష అనుకృతిలో (Direct Speech) ఉండాలి;    క్రికెట్, కప్పు, ప్రపంచ అనేమాటలు ఉండకూడదు. 2. శివ కేశవులను ఏక కాలం లో వర్ణించాలి - పద్యంలో శివ, కేశవ, శంకర, ఈశ్వర, విష్ణు అనేమాటలు ఉండకూడదు

ఈ ఇచ్చిన పదములతో పద్యాలు చెప్పండి దత్తపది భారత దేశంలో ఈనాటి పరిస్థితి – శ్కాము, షేము, పాము, సేము   విఘ్నేశ్వర ప్రార్ధన – పలావ్, చికెన్, కుర్మా, మట్టన్, రమ్ము, దమ్ము   బ్రాహ్మణ భోజనము వర్ణన – పంది, కోడిపెట్ట, చేప, కప్ప ఈ ఇచ్చిన పదములతో పద్యాలు చెప్పండి  

సమస్యా పూరణం 'కులజన భాగ్య సీమ ఇది కోకను గొంటిని కంటికింపుగాన్’ 'కులజన భాగ్య సీమ ఇది కోకను గొంటిని కంటికింపుగాన్’ 'రావణ కుంభ కర్ణులకు రాముడు పుట్టెను కోమలంబుగన్’ 'ముని చూపులు మోహనాంగి మనసును దోచెన్’

* MP3 file of this song is enclosed ఆసువు టింగ్, లింగ్, డింగ్, ఖంగ్ శబ్దాలతో Sachin Tendulkar ను  వర్ణించండి (ఈ శబ్దాలను మీలో ఒకరు వాయించండి)  కాలము లారును* అనే అన్నమాచర్య కీర్తనకు తెలుగు పద్యం కావాలి - ఆరు ఋతువులు ఒకేసారి కన్పించేలా  * MP3 file of this song is enclosed

కావ్య పఠనం (1) 1. టట్టటాట టట్టటాట టట్టటాట టట్టటా - ఈ వృత్తంలో ఒక మహా కవి చేసిన మూడు వీడియో గ్రాఫ్ లాంటి పద్యాలు చెప్పండి 2. మధుమాసవాసరపు వర్ణన (శ్రీ రామ రాజ భూషణుని వసుచరిత్ర ) లనాజనాపాంగ వలనావసదనంగ - తులనాభికాభంగదోః ప్రసంగ, మలయానిల విలోలదళ సాసవరసాల - ఫలసాదర శుకాలపనవిశాల, మలినీగరుదనీకమలినీ కృతధునీ క - మలినీసుఖిత కోకకులవధూక, మతికాంతసలతాంతలతికాంతర నితాంత - రతికాంతరణ తాంతసుతనుకాంత, మకృతకామోదకురకావికలవకుల ముకులసకలవనాంత బ్రమోదచలిత కలిత కలకంఠ కులకంఠకాకలీ వి భాసురము, వొల్చు మధుమాస వాసరంబు. ఇది ఎవరి కృతి? దీనిలో అలంకారాలు ఎన్ని? దీని నిక్షిప్త భావము చెప్పండి

కావ్య పఠనం (2) పై నున్న శ్రీ శంకర భగవత్పాదుల వారి 'సౌందర్య లహరి' లోని శ్లోకం విడమరచి చెప్పండి - శ్రీ చక్రాన్నిఈ శ్లోకం తో తేట తెల్లం చేయండి. అన్నమాచార్యుల వారి - బ్రహ్మ కడిగిన పాదమూ - బ్రహ్మగారు ఎప్పుడు విష్ణు పాదాలు కడిగారట! ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వ్రాయబడ్డ రెండు రస గుళికలను విశదీకరించండి. 

వ్యస్తాక్షరి కంటి శుక్రవారము గడియలేడింట చెమ్మతోన వేష్టువలు రొమ్ముతల మొలచుట్టి తట్టలు చేరిచి నిప్పుపట్టీ  కరగించి పై ప్రయోగాలకు అన్నమయ్య వారి ఆంతర్యం ఏమిటి? అంగుళ్యా కః కవాటం - ప్రహరతి ? కుటిలే మాధవః కిం వసన్తో? నో చక్రీ; కిం కులాలో ? న హి ధరణీధరః; కిం-ద్విజిహ్వః ఫణీన్ద్రః? నా; అహం ఘోరాహి మర్దీ - కిమసి ఖగపతిః? – ర్నో; హరిః; కిం కపీన్ద్రః? ఇ త్యేవం గోపకన్యా - ప్రతివచన జితః - పాతుః నశ్చక్రపాణిః. శ్రీ లీలాశుకుల వారి శ్రీ కృష్ణ కర్ణామృతం లోని ఈ శ్లోకానికి అనువాదమైన శ్రీ అన్నమయ్య గారి కీర్తన ఏమిటి? విశదీకరించండి  

వర్ణన చర్చరీ (సంస్కృతం) లేక మత్తకోకిల (తెలుగు) ఈ వృత్తాన్ని 'ఛందము’గా మార్చండి ‘హర నర్తనము’ లేక ‘విభుద ప్రియా’ కు చర్చరీ కి ఏమిటి వత్యాసం - గణములు ఒకటే గదా ‘ఛందము’ వృత్తం లో అందంగా అమ్మవారిని వర్ణన చేయండి అది ‘చర్చరీగా’ మార్చితే లక్ష్మీ దేవిని వర్ణించేలా ఉండాలి

అప్రస్తుత ప్రసంగం ఏమండీ కుక్క కుడివైపునించి ఎదురైతే మంచిదా? లేక ఎడమవైపునుంచి ఎదురైతే మంచిదా? ‘కవి వృషభులు’ ఆలశ్యంగా వచ్చారే? రాయల వారి ప్రశ్న - తెనాలి వారికి - తెనాలి వారి జవాబు ఏంటో మరి ! మావాడు బ్రతికుండగా 'నిర్వాహకుడే' - మరణించినా ‘నిర్వాహకుడే’ మనం ఒక గడ్డం గీసుకోడానికే చాలా బాధ పడుతున్నాం - మరి రావణాసురుడు పది గడ్డాలతో యెలా నెట్టు కొస్తున్నట్టు? తెలియ లేదూ - తెలివిలేదూ – తెలుపనేలేదూ ఉన్నదంతా చీకటైతే - ఉందా ! లేదాండీ !! - అర సున్నా ఉందా! లేదాండీ? చీకట్లో అర సున్నా ఉందా? లేదా?