Presentation is loading. Please wait.

Presentation is loading. Please wait.

Dan.9:23; 10:11, 19 Daniel 1:1,2 1. యూదారాజగు యెహోయాకీము ఏలుబడిలో మూడవ సంవత్సరమున బబులోనురాజగు నెబుకద్నెజరు యెరూషలేముమీదికి వచ్చి దాని ముట్టడివేయగా 2.

Similar presentations


Presentation on theme: "Dan.9:23; 10:11, 19 Daniel 1:1,2 1. యూదారాజగు యెహోయాకీము ఏలుబడిలో మూడవ సంవత్సరమున బబులోనురాజగు నెబుకద్నెజరు యెరూషలేముమీదికి వచ్చి దాని ముట్టడివేయగా 2."— Presentation transcript:

1

2 Dan.9:23; 10:11, 19

3 Daniel 1:1,2 1. యూదారాజగు యెహోయాకీము ఏలుబడిలో మూడవ సంవత్సరమున బబులోనురాజగు నెబుకద్నెజరు యెరూషలేముమీదికి వచ్చి దాని ముట్టడివేయగా 2. ప్రభువు యూదారాజగు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను, ఆ రాజుచేతి కప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశము లోని తన దేవతాలయమునకు తీసికొనిపోయి తన దేవతా లయపు బొక్కసములో ఉంచెను.

4 పూర్వ చరిత్ర : 2 రాజులు 24:1 యెహోయాకీము దినములలో బబులోనురాజైన... నెబుకద్నెజరు యెరూషలేముమీదికి వచ్చెను. యెహో యాకీము అతనికి దాసుడై మూడేండ్ల సేవ చేసిన తరువాత అతనిమీద తిరుగుబాటుచేయగా … 2 దిన.36:5-8 5. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు ఇరువది యయిదేండ్లవాడై యెరూషలేములో పదకొండు సంవత్సర ములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడునడత నడచుటచేత 6. అతని మీదికి బబులోనురాజైన నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనునకు తీసికొని పోవుటకై గొలుసులతో బంధించెను. 7. మరియు నెబుకద్నెజరు యెహోవా మందిరపు ఉపకరణములలో కొన్నిటిని బబు లోనునకు తీసికొనిపోయి బబులోనులోనున్న తన గుడిలో ఉంచెను. 8. యెహోయాకీము చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు హేయదేవతలను పెట్టుకొనుటను గూర్చియు, అతని సకల ప్రవర్తనను గూర్చియు ఇశ్రాయేలు యూదారాజుల గ్రంథమందు వ్రాయబడి యున్నది. అతని కుమారుడైన యెహోయాకీను అతనికి బదులుగా రాజాయెను.

5 యిర్మియా. 25:1 ఈ జనులు డెబ్బది సంవత్సరములు బబు లోనురాజునకు దాసులుగా ఉందురు. యిర్మియా 27:19 బబులోను రాజైన నెబుకద్రె జరు యెరూషలేములోనుండి యెహోయాకీము కుమారు డైన యెకోన్యాను యూదా యెరూషలేముల ప్రధానుల నందరిని బబులోనునకు చెరగా తీసికొనిపోయినప్పుడు

6 1:3,4 3. ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై, లోపములేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును గలిగి, 4. తత్వజ్ఞానము తెలిసినవారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి, కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము.

7  HE WAS AN ISRAELITE  18 Yrs OF AGE…BC 606  HE WAS ROYAL DESCENT1:3  Handsome  A man of culture  Outstandingly intelligent 1:4

8

9 Period of training – 3yrs Special food and wine from kings table Daniel refused to accept! WHY? It has been dedicated to some heathen deity

10

11 Hananiah = the Lord is gracious Became SHADRACH the commander of AKU(the moon god) MISHAEL = who is like God Became MESHACK (who is an AKU) AZARIAH = the Lord is a helper Became ABEDNEGO Servant of NEBO, god of Intelligence

12 They were admitted in University of Babylon

13

14 In times of testing Daniel stood boldly for the Lord. If we had taken our stand for Him We would have found someone Who would help and encourage us. Pro.16:7; 21:1;Gen 39:1-6 Lord used prince of eunuchs (who is an unbeliever) to help Daniel

15

16 He bore a testimony in his face. V.15 His face reflected the glory of the Lord. Ex.34:35 Moses Acts.6:15 Stephen James 1:5

17 God, who was over ruling in his life. God gave them knowledge v17 18-20 compare

18


Download ppt "Dan.9:23; 10:11, 19 Daniel 1:1,2 1. యూదారాజగు యెహోయాకీము ఏలుబడిలో మూడవ సంవత్సరమున బబులోనురాజగు నెబుకద్నెజరు యెరూషలేముమీదికి వచ్చి దాని ముట్టడివేయగా 2."

Similar presentations


Ads by Google