Presentation is loading. Please wait.

Presentation is loading. Please wait.

తేలికగా అర్థం చేసుకునే దిశలో వేసే మొదటి మెట్టు

Similar presentations


Presentation on theme: "తేలికగా అర్థం చేసుకునే దిశలో వేసే మొదటి మెట్టు"— Presentation transcript:

1 తేలికగా అర్థం చేసుకునే దిశలో వేసే మొదటి మెట్టు
సంక్షిప్తమైన కోర్సు ఖుర్ఆన్ & నమాజు ను తేలికగా అర్థం చేసుకునే దిశలో వేసే మొదటి మెట్టు పాఠం # 1 (పరిచయం) Make sure you download the fonts sent with the or visit the website and download them.

2 جَزَاكُمُ اللهُ خَيْرًا
ఈ కోర్సు గురించి మీకు తెలియజేసిన / చేరవేసిన వారందరికీ అల్లాహ్ అనేక రెట్ల ప్రతిఫలం అందజేయుగాక !

3 ఇక్కడ హాజరయిన వారందరికీ శుభాకాంక్షలు
مُبَا رَ ك ఇక్కడ హాజరయిన వారందరికీ శుభాకాంక్షలు రమదాన్ నెల గడిపే అవకాశమే కాకుండా దివ్యఖుర్ఆన్ పఠించే మంచి అవకాశాన్ని కూడా అల్లాహ్ మనకు ఇచ్చాడు Allah has chosen you out of the thousands that are out there. Thank Allah for this tremendous blessing by learning with full attention and interaction. You have already come walking towards Allah. Now He will come running towards you (as in Hadith). InshaAllah, you will continue in this journey till the end.

4 ఈ పాఠం లో… దివ్యఖుర్ఆన్ నుండి ఒక ఆయత్ (వాక్యం) కోర్సు పరిచయం దివ్యఖుర్ఆన్ తో అనుబంధం మరియు గట్టి సంబంధం ఏర్పరచుకోవటానికి ఇది ఒక సులభమైన పద్ధతి With intention, Du’aa, and then support of Allah… NO PROBLEM INSHA-ALLAH.

5 పండితులు నా స్థానం మామూలు ప్రజలు నా స్థానం యొక్క వివరణ
The only thing that I have added is new teaching styles based on modern research. మామూలు ప్రజలు

6 పద్ధతి అధునాతనమైన క్రింది బోధనా పద్ధతుల ఆధారంగా ఈ సంక్షిప్తమైన కోర్సు తయారుచేయబడినది : మెదడు Brain (Tony Buzan etc.) పార్శ్వస్థమైన ఆలోచన Lateral thinking (De Bono) నిజమైన ఆలోచన Positive thinking సార్థకమైన జీవితం Effective living (Stephen Covey, etc.) సమయం & వనరుల నిర్వహణ Time & Resource Management NLP (Neuro-linguistic Programming) రెండవ భాష బోధన విధానం (విదేశీయులకు ఇంగ్లీష బోధించే నూతన పద్ధతి); Word power; మోదలైనవి. ఇండియా, పాకిస్థాన్, ఇంగ్లండ్, అమెరికా లలో ప్రచురింపబడిన వివిధ పుస్తకాల సమీక్ష బోధనా నమూనాలు (interactive, lecturing, …) Use your head, use your memory, Mind maps; Six thinking hats, Six action shoes, Leteral thinking, Serious creativity, Teach your child how to think. Don’t forget, Memory techniques ? 7 Habits of highly effective people, families, teens; 8th habit; First thing First, Principle-Centered leadership Diploma course from a certified trainer. One minute manager, one minute dad

7 ఈ షార్ట్ కోర్సు యొక్క ముఖ్యోద్ధేశ్యం
ఖుర్ఆన్ ను సులభంగా నేర్చుకో వచ్చని ఒప్పించటం. ఖుర్ఆన్ ను అర్థం చేసుకుంటూ, మాటి మాటికీ దానిని చదవటాన్ని ప్రోత్సహించటం. ఖుర్ఆన్ తో సంప్రదింపులు జరపటానికి (మన జీవితాల్లోకి తీసుకురావటానికి) సహాయపడటం. సమర్ధవంతంగా, సంపూర్ణంగా నమాజు చేయటం. కలిసిమెలిసి జట్టుగా పనిచేసే విధానాన్ని ప్రోత్సహించటం.

8 ఏమి చదవబోతున్నాం? అల్ ఫాతిహా సూర మరియు ఖుర్ఆన్ లోని చివరి 6 అధ్యాయాలు (సూరాలు) నమాజు లోని భాగాలు ప్రార్థనలు, వేడుకోలు (దుఆలు..) ఇంకా ప్రతి పాఠంలో వ్యాకరణ నియమాలు

9 మనం ఎలా నేర్చుకో బోతున్నాం?
27 రోజుల వరకు, ప్రతిరోజూ 15 నిమిషాల క్లాసు. ప్రతి క్లాసులో నేర్చుకునేవి : ఖుర్ఆన్ / హదీథ్ వ్యాకరణం విద్యా సంబంధమైన టిప్స్ (సూచనలు)

10 మా లక్ష్యం ఖుర్ఆన్ లో మనం ఎప్పుడూ పఠించే
వీటి ద్వారా షుమారుగా 40,000 సార్లు (అంటే మొత్తం ఖుర్ఆన్ లోని 50%) వచ్చే దాదాపు 100 పదాలు నేర్చుకోబోతున్నాము.

11 ఖుర్ఆన్ ను అర్థం చేసుకోవటం vs. అరబిక్ భాష నేర్చుకోవటం
మా ప్రయత్నంలో కనిపించే 4 ప్రత్యేకతలు

12 No. 1: ఆ హ్లా ద క ర మై న ప్రా రం భం
నమాజుతో ప్రారంభం (ఖుర్ఆన్ ను నేర్చుకోవటానికి ప్రయత్నిస్తూ, ఇంకా వేరే వాక్యాలు ఎందుకు వాడాలి ? ఫ్రెంచ్ లో గంటసేపటి వరకు దేని గురించైనా మాట్లాడగలిగే సామర్ధ్యం కలిగి ఉండి, ఇంకా బాగా ఫ్రెంచ్ నేర్చుకోవాలంటే, ముందుగా మీకు తెలిసిన దానిపైనే చర్చిందామంటాను! లౌకిక జ్ఞానపు ఉపయోగం. ప్రతి ఒక్క ముస్లిం పురుషుడికి, స్త్రీలకు, ముసలివారికి, పిల్లలకు, ఇంకా పసిపిల్లలకు కూడా సమ్మతమైనది, ఎందుకంటే Before we proceed, let us be clear about the difference between UQ and learning a language. Any language has two dimensions: Reception and Production. Our focus in on reception only. This reduces unnecessary stress on our brain as far as UQ is concerned. Remember! We want to learn it the easiest way. This is the first difference.

13 No. 2: వినటం మరియు చదవటం పై దృష్టి కేంద్రీకరించటం
భాష నేర్చుకోవటం ఖుర్ఆన్ అర్థం చేసుకోవటం గ్ర హిం చ టం వి న టం చ ద వ టం ఆ చ రిం చ టం ప ల క టం - X - వ్రా య టం

14 No. 3: తెలిసిన పదాలను ఇంకా బాగా నేర్చుకోవటం
భాషాజ్ఞానంపై ఎక్కువగా ఫోకస్ చేయటం (ఎలాగైతే ఒక చిన్న పిల్లవాడు నేర్చుకుంటాడో.....) వ్యాకరణం పై తక్కువ ఫోకస్ చేయటం; ఒకవేళ క్రింద చూపిన విధంగా నేర్పినట్లైతే ప్రజలు పారిపోతారు! يُؤمِنُون غائب، جمع، مذكر، مهموز، باب إفعال 2nd Difference: We focus more on vocabulary and much less on grammar, even though we know it. For example:… But if I teach it this way, people will run away within a couple of sessions. فعل مضارع مرفوع بثبوت النون لأنه من الأفعال الخمسة، والواؤ ضمير متصل في محل رفع فاعل

15 No. 4: పదాల నిర్మాణ పద్ధతి صرف పై ఎక్కువగా ఫోకస్ చేయటం
గ్రామర్ (వ్యాకరణం) లో మేము పదాల నిర్మాణ పద్ధతి (సర్ఫ్) పై ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాము. వాక్యాల నిర్మాణ పద్ధతి(నహు)పై తక్కువ ప్రాధాన్యత ఇచ్చాము. కారణం: ఖుర్ఆన్ లోని విషయాలు మనకు తెలిసినవే; ప్రస్తుతమున్న ఇంగ్లీష్ అనువాదాల నుండి నేర్చుకుంటున్నాం; మనం అనువాదాన్ని రిపీట్ చేయటం నేర్చుకుంటున్నామేగాని, స్వయంగా అనువాదం చేయటం లేదు.

16 షార్ట్ కోర్సు నియమాలు

17 నియమాలు … ప్రేమతో, చిరునవ్వులతో మరియు రిలాక్స్ గా మనం నేర్చుకోబోతున్నాం. ఇది చక్కగా తయారుచేయబడిన ఒక interactive short course, కాబట్టి ఏకాగ్రతతో శ్రద్ధగా వినండి, మరియు మధ్య మధ్యలో గైరుహాజరు కావద్దు. చెవులప్పగించి వినండి. అల్లాహ్ యే మీకు నేర్పుతాడు అనే దృఢ నమ్మకం తో ప్రారంభించండి. మీమీద మీరు ఎటువంటి సందేహమూ పెట్టుకో వద్దు. (الرحمن علم القرآن) అర్రహ్మాన్ అల్లమల్ ఖుర్ఆన్

18 నియమాలు … నేను నేర్పాను - నేను పండితుడి నయ్యాను (మరికొన్ని, తర్వాత)
క్రింది గోల్డ్ రూల్ (gold rule) ను గుర్తుంచుకోండి : నేను విన్నాను - నేను మరచిపోయాను నేను చూశాను - నేను గుర్తుంచుకున్నాను నేను ప్రాక్టీసు చేశాను - నేను నేర్చుకున్నాను నేను నేర్పాను - నేను పండితుడి నయ్యాను (మరికొన్ని, తర్వాత)

19 ఖుర్ఆన్ లో మాటి మాటికీ వచ్చిన పదాలు
నామవాచకం(ఏక + బహు వచన రూపాలు); క్రియాపదం(అన్ని రూపాలు) ఖుర్ఆన్ లో రిపీటైన సంఖ్య 261* كِتَابٌ أَنزَلْنَاهُ إِلَيْكَ

20 ఈ రోజు నేర్చుకునే వాక్యం
ఈ రోజు నేర్చుకునే వాక్యం

21 దివ్యవాణి యొక్క ముఖ్య ఉద్ధేశ్యం
DPPR Ask Evaluate Plan Propagate Understand I+G Check 261* كِتَابٌ أَنزَلْنَاهُ إِلَيْكَ مُبَارَكٌ لِّيَدَّبَّرُوا آيَاتِهِ وَلِيَتَذَكَّرَ أُوْلُوا الْأَلْبَابِ (ص: 29) 382* Just remember two words: Kitab (kutub) and ayat (aayaat). You don’t have to remember the meanings of other words at this time.

22 దివ్యవాణి యొక్క ముఖ్య ఉద్ధేశ్యం
DPPR Ask Evaluate Plan Propagate Understand I+G Check 261* كِتَابٌ أَنزَلْنَاهُ إِلَيْكَ مُبَارَكٌ (ఇది ఒక) ఒక గ్రంథం మేము దీనిని అవతరింప జేశాము నీ పై (ఓ! ముహమ్మద్ , సల్లల్లాహు అలైహి వసల్లం) పుష్కలమైన దీవెనలతో ఉన్నది; Just remember two words: Kitab (kutub) and ayat (aayaat). You don’t have to remember the meanings of other words at this time.

23 దివ్యవాణి యొక్క ముఖ్య ఉద్ధేశ్యం
DPPR Ask Evaluate Plan Propagate Understand I+G Check 382* لِّيَدَّبَّرُوا آيَاتِهِ కాబట్టి వారు లోతుగా, దీర్ఘంగా ఆలోచించాలని దీని సూచనాలను గురించి وَلِيَتَذَكَّرَ أُوْلُوا الْأَلْبَابِ (ص: 29) మరియు ఆలోచనాపరులు దీర్ఘాలోచన (బోధన ,హెచ్చరిక) పొందాలని Just remember two words: Kitab (kutub) and ayat (aayaat). You don’t have to remember the meanings of other words at this time.

24 దీర్ఘాలోచన : అంటే ఏమిటి మరియు ఏ విధం గా?
వార్తా పత్రిక చదివుతూ, అందులోనే నిమగ్నమవటం చాలా తక్కువగా జరుగుతుంది. కాని వైజ్ఞానిక పుస్తకం చదివేటప్పుడు మాత్రం పూర్తి ఏకాగ్రతతో, గాఢంగా ఆలోచిస్తూ చదువుతాం కదా! ఏదైతే చదువు తున్నామో అది అర్థం అయినప్పుడే దానిపై ఏకాగ్రత, దీర్ఘాలోచన కలుగుతుంది! You can not read a book of science like the way you read a newspaper. You need tadabbur at every step. To go deep into the meanings (‘common man areas’) to the extent one can afford. That is called Tadabbur. In spite of the clear mentioning by Allah, we don’t even bother to understand.

25 దీర్ఘాలోచన (ponder) చేసే ముందు, ఖుర్ఆన్ తో మన సంబంధం ఎలాంటిదో ఒక్కసారి చూసుకుందాం !
DPPR Direct తిన్నగా, సూటీగా Personal స్వయంగా Planned పధకం, ప్రణాళిక, ప్లాను Relevant సంబంధం, సాంగత్యం Direct: For you; it is not Imam reciting or reading the book written by someone Planned: Before even you were born; it is not random Personal: For you Relevant: For today

26 تدبُّر & تذكُّر : ఒక సామాన్య పద్ధతి
تدبُّر & تذكُّر : ఒక సామాన్య పద్ధతి ప్రశ్నించటం: ఖుర్ఆన్ లోని ప్రతి వాక్యం మనకు ఏదో ఒక సందేశం (ఆజ్ఞ) ఇస్తున్నది. దానిని ఆచరించటం ప్రార్థనతో మొదలు పెట్టండి. ఆత్మపరిశీలన (మీరు ప్రార్థించిన దాని దృష్టితో, క్రితం రోజు / వారం గడిపిన మీ జీవిత విధానం) తర్వాత వచ్చే రోజు /వారం కోసం ప్లాన్ తయారు చేయండి. సందేశాన్ని ప్రచారం చేయండి. (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా తెలిపారు: నా నుండి (నేర్చుకున్నదానిలో నుండి) ఒక్క వాక్యమైనా సరే ఇతరుల వరకు చేర్చండి. You know tadabbur. Now comes tazakkur. This is to relate it with day-to-day life. How can we do that? Here is a simple approach. (There can be other ways too). Try to extract a du’aa from the verse! Why? (i) Each verse has a message on which we have to act. And that act can be started with du’aa. (ii) Sahabah always looked their interest every piece of information. What can I get in it. Example: The Prophet once said: “there are seventy thousand who shall enter Jannah without being taken to account or torment." He also said: They are those who do not make Ruqyah nor seek it, nor perceive omens but keep trust in their Rubb (Allah).'' On this 'Ukashah bin Mihsan stood up and asked: "Pray to Allah to make me one of them.'' The Prophet (PBUH) said, "You are one of them.'' Then another man stood up and asked the same thing. The Prophet (PBUH) answered, "'Ukashah has surpassed you".

27 تدبُّر & تذكُّر : ఒక సామాన్య పద్ధతి
تدبُّر & تذكُّر : ఒక సామాన్య పద్ధతి DPPR ప్రశ్న ఆత్మ పరిశీలన ప్రణాళిక ప్రచారం అర్థం చేసుకోవటం I+G చెక్ After making du’aa, one should check what he did yesterday / last week. And then make plans (if you fail to plan, you plan to fail) for tomorrow. These should be individual as well as collective. And then convey it to others. తర్వాతి స్లైడ్ లో

28 పరిశీలన గుర్తు! చెక్ ఏదైనా సామూహిక లేక తర్కశాస్త్ర లేక క్రొత్త ఆలోచనలకు సంబంధించిన విషయాలను, సూచించటానికి ఈ గుర్తు వాడటం జరిగినది. ఇది వచ్చినప్పుడు స్వయంగా ఆచరించ టానికి లేక ఇతరులకు చెప్పటానికి ముందు ఇస్లామీయ ధర్మవేత్తలను సంప్రదించి వారి అభిప్రాయం తెలుసుకోవలెను. చెక్ You can surely think about solution to bigger issues but make sure to check with scholars before telling them to anyone or before acting upon them.

29 అలాంటప్పుడు సామాన్యులమైన మనం ఏమి చేయాలి?
అల్లాహ్ తో దాసుడికి ఉండవలసిన బంధం ఏర్పరుచు కోవటం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ను మనస్పూర్తిగా అనుసరించటం మరణం తర్వాతి జీవితం కోసం ప్లాన్ చెయ్యడం ధ్యానం, ఆరాధన, నైతికత (మంచి ప్రవర్తన), మోసం లేని లావాదేవీలు జరపటం, ఇస్లాం ధర్మ విషయాలు ఇతరులకు తెలపటం, ధార్మిక బోధన మరియు ప్రచారం మంచి వనులు చేయటానికి ఆజ్ఞాపించటం (ప్రోత్సహించటం) మరియు చెడు, దుష్ట పనులు చేయకుండా ఆపటం , జట్టుగా కలసి మెలసి పనిచేయటం మొదలైనవి

30 ఉదాహరణ: تدبُّر + تذكُّر
ఉదాహరణ: تدبُّر + تذكُّر DPPR Ask Evaluate Plan Propagate Understand I+G Check కేవలం ఆరాధించటం / ప్రార్థించటం తోనే సరిపోదు. ప్రతి ఒక్కరు తమ తమ ఆచరణలను పరిశీలించుకుని, మంచి ప్రణాళికను తయారు చేసుకోవలెను. ఉదాహరణ : ఎవరైనా విద్యార్థి పరీక్షలలో సహాయం చేయమని అల్లాహ్ ను మనస్పూర్తిగా వేడుకుంటే చాలని, పాఠ్యపుస్తకాలు చదవక పోయినా పాసై పోతాడని అభిప్రాయ పడుతున్నారా ? ఈ కోర్సు యొక్క నిజమైన లక్ష్యం : تدبر +تذكر An’amta alaihim: Ambiyaa, siddiqeen,shuhadaa, saliheen; Top: our Prophet pbuh; His path? Practice, Preach, and Organize, and implement (what he can). So, our du’aa should be to ask Allah to help us do them. And then start doing them. If we don’t do this, then our duaa is NOT SERIOUS! (Example: Job seeker who just makes du’aa but does not go out to seek job.)

31 ఖురాఆన్ యొక్క హక్కులు దానిని విశ్వాసించటం దానిని పఠించటం (చదవటం)
దానిని అర్థం చేసుకోవటం దాని వాక్యాలపై లోతుగా దీర్ఘాలోచన చేయటం దానిని ఆచరించటం దానిని వ్యాపింప జేయటం

32 ఈరోజు మేము ఏమి నేర్చుకున్నాము?
ఖుర్ఆన్ లో మాటి మాటికి వచ్చే క్రింది పదాలు : ఖుర్ఆన్ నుండి : كتاب، آيات، لِ ఖుర్ఆన్ తో మన బంధం మరియు పరస్పర అవగాహనకు (interaction) ఒక మోడల్ With intention, Du’aa, and then support of Allah… NO PROBLEM INSHA-ALLAH.

33 రాబోయే తరగతి నుండి, మనం నేర్చుకునేవి …
ఉపోద్ఘాతం ఈ రోజు పాఠం పాఠ్యపుస్తకం – 6 నిమిషాలు. వ్యాకరణం – 6 నిమిషాలు. విద్యా సంబంధమైన టిప్స్ (సూచనలు) - 2 అల్ హందులిల్లాహ్, మీరు మొదలు పెట్టారు ! కానీ మధ్యలో ఆపవద్దు !!

34 سُبْحَانَ اللهِ وَبِحَمْدِهِ سُبْحَانَكَ اللهُمَّ وَبِحَمْدِكَ
మాషాఅల్లాహ్ మీరు ప్రారంభించారు ! కానీ ఎటువంటి పరిస్థితిలోను మధ్యలో ఆపవద్దు !! రమదాన్ నెల దివ్య ఖుర్ఆన్ యొక్క నెల – ప్రతిరోజు మనం దానికి దగ్గరవ్వాలి. మీరే స్వయంగా ఓడిపోవద్దు ! టైము (సమయం) లేదని చెప్పవద్దు ! మీ రోజువారి దినచర్యలో నుండి ఏదోవిధంగా ఆ 15 నిమిషాలను కేటాయించండి ! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క విద్యార్థిగా (శిష్యుడిగా) మారటం మరచిపోవద్దు ! سُبْحَانَ اللهِ وَبِحَمْدِهِ سُبْحَانَكَ اللهُمَّ وَبِحَمْدِكَ نَشْهَدُ أَن لاَّ إِلَهَ إِلاَّ أَنْتَ أَسْتَغْفِرُكَ وَأَتُوبُ إِلَيْكَ


Download ppt "తేలికగా అర్థం చేసుకునే దిశలో వేసే మొదటి మెట్టు"

Similar presentations


Ads by Google