Download presentation
Presentation is loading. Please wait.
1
స్వాగతం -డా. ఎస్ దివిజాదేవి తెలుగు అధ్యాపకురాలు
IV Sem, Leadership Education దొడ్ల కౌసల్యమ్మ ప్రభుత్వ స్వయంప్రతిపత్తి మహిళా డిగ్రీ కళాశాల నెల్లూరు
2
ప్రేరణ
3
విషయ పరిచయం వ్యాపారంలో సమగ్రమైన పనితీరును మెరుగు పరచాలి అంటే మానవుల నైపుణ్యాలు పెంచవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది . వ్యక్తుల యొక్క పని తీరు రెండు కారకాలపై ఆదారపడి ఉంటుంది – 1. పని చేయగల సామర్ధ్యం 2. ప్రేరణ
4
ప్రేరణ : అర్ధం – నిర్వచనాలు
ప్రేరణ : అర్ధం – నిర్వచనాలు సంస్థ తన లక్ష్యాలను చేరుకోవడానికి , ఉద్యోగులు ఉత్తమంగా పని చేయడానికి ప్రేరణ ఒక ముఖ్య కారకం. దృఢమైన సానుకూల ప్రేరణ వలన ఉద్యోగి తన ఉత్పాదనను పెంచుకోగలుగుతాడు . ప్రతికూల ప్రేరణ వలన అతని పనితీరు తగ్గుతుంది . Likkart ప్రకారం – ప్రేరణ ప్రతి వ్యక్తియొక్క విలువను సంస్థ లక్ష్యాల సాధనదిశగా స్పూర్తినిస్తుంది. కావున పర్యవేక్షకుడు వ్యక్తులను గౌరవించాలి . వారి వ్యక్తిగత విలువలను గుర్తించాలి .
6
ప్రేరణ స్వభావం : ప్రేరణ అనేది మానసిక దృగ్విషయం .
తన అవసరం తీర్చుకోవాలనే అహం వ్యక్తిని ప్రేరేపిస్తుంది . ప్రేరణ ద్వారా మెరుగుగా పనిచేయడానికి ఉత్సాహాన్ని పొందుతాడు . ప్రేరణ ద్వారా వ్యక్తిలో నిద్రాణమైన సర్వశక్తులను తగిన చర్యల ద్వారా చైతన్యవంతం చేయవచ్చు
7
ప్రేరణ రకాలు : 1. సానుకూల ప్రేరణ – a.అధిక జీతం b.ప్రమోషన్
2. ప్రతికూల ప్రేరణ a. జీతం కుదింపు b.డిమోషన్ దీనివలన పారిశ్రామిక అశాంతి ఏర్పడుతుంది .
8
ప్రేరణ ప్రాముఖ్యత : ఉన్నతమైన పనితీరును కలిగిన ఉద్యోగులు సంస్థకు ఆస్తులుగా పరిగణింప బడతారు . ఉద్యోగుల్లో అసంతృప్తి పెరిగితే గైర్హాజర్ పెరుగుతుంది . కొత్త ఉద్యోగులను నియమించితే , వారికిచ్చే శిక్షణా వ్యయాలు సంస్థకు పెరుగుతాయి కాబట్టి ఉద్యోగులకు ఆర్ధిక , ఆర్ధికేతర ప్రోత్సాహకాలు ప్రకటించాలి . మానవవనరుల అభివృద్ధి కార్యక్రమాల వలన సంస్థలో చేరడానికి ఉద్యోగులు ఆసక్తి చూపుతారు .
9
ప్రేరణ సిద్ధాంతాలు – వర్గీకరణ
1 అవసర క్రమానుగత సిద్ధాంతం భౌతిక అవసరాలు భద్రతా అవసరాలు సామాజిక అవసరాలు గుర్తింపు పొందే అవసరాలు ఉద్యోగ ఆదాయ వృద్దాప్య వైద్య కూడు గూడు గుడ్డ ప్రేమ ఆప్యాయత స్నేహం పేరు ప్రతిష్ట ప్రశంస
10
(Existance of Need) (Relatedness of Needs) (Groth of Needs)
E. R. G. సిద్ధాంతం 2 (Existance of Need) (Relatedness of Needs) (Groth of Needs) అవసరాల ఉనికి అనుబంధాల ఉనికి అభివృద్ధి ఉనికి ప్రోత్సాహకాలు వ్యక్తిగత సామాజిక కొత్త సవాళ్ళు పరిశోధనలు
11
ప్రేరణ - పరిశుభ్రత సిద్ధాంతము
3 A.పరిశుభ్రత కారకాలు B. ప్రేరక కారకాలు 1. కంపెనీ విధానాలు , పరిపాలన ఘనకార్యం 2. సాంకేతిక పర్యవేక్షణ అభివృద్ధి ౩. పర్యవేక్షకుడితో అంతర్గత వ్యక్తిగత సంబంధాలు ౩. గుర్తింపు 4. తోటి వారితో అంతర్గత వ్యక్తిగత సంబంధాలు భాద్యత 5. అధీనోద్యోగులతో అంతర్గత వ్యక్తిగత సంబంధాలు చేస్తున్నపని 6. జీతం 7. ఉద్యోగ భద్రత 8. వ్యక్తిగత జీవితం 9. పని పరిస్థితులు 10. హోదా
12
MC GREGOR X,Y సిద్ధాంతం 4 X-సిద్ధాంతం : పని నుండి తపించుకోవలనుకునే దృక్పధమ్ కలిగిన , బాధ్యతా రాహిత్య ఉద్యోగుల తో మేనేజర్లు నిరంకుశంగా ప్రవర్తిస్తారు . Y- సిద్ధాంతం : ఉద్యోగుల భౌతిక అవసరాలు సామాజిక అవసరాలు తీరిన పిదప వారి సాంఘిక గౌరవం , స్వియసాధన అవసరాలు సంతృప్తి పరచుకోవడానికి ప్రేరణ అవసరం ఈ రెండు విరుద్ధ సిద్ధాంతాలు
13
Z-సిద్ధాంత౦ 5 జపాన్ అమెరికా
సామాజిక సంబందాలు , పని భద్రత , ఉద్య్యోగుల గూర్చి ఆలోచన త్వరితగతి నిర్ణయాలు, నష్టభయ నైపుణ్యం, స్వేఛ్చ, నవకల్పన
14
ప్రేరణ = బలం x సాఫల్యత x ఆపేక్ష
ఆపేక్ష సిద్ధాంతం 6 ప్రేరణ = బలం x సాఫల్యత x ఆపేక్ష Motivation = Valence x Expectancy x Instrumentality
15
పోర్టర్ మరియు లౌలర్ సిద్ధాంతం
7 1.కృషి 2.పరిహారం ౩.సంతృప్తి లపై ఆధారపడి రూపొందించారు .
16
ఒక ఉద్యోగిని మరో ఉద్యోగితో సమానంగా చూడటం .
సమన్యాయ ప్రేరణ సిద్ధాంతం 8 ఒక ఉద్యోగిని మరో ఉద్యోగితో సమానంగా చూడటం . 1.సాఫల్యంచెందాలన్న అవసరం ,2. అధికారం కోసం అవసరం , ౩.అనుబందాలకు సంబందించిన అవసరం ఆదారంగా రూపొందించారు . అవసరాల ప్రేరణ సిద్ధాంతం 9
17
లక్ష్యాల ఏర్పాటు సిద్ధాంతం
10 1. లక్ష్యాల పట్ల నిబద్ధత 2. స్వీయ సామర్ధ్యం ౩. పని లక్షణాలు 4. జాతీయ సంస్కృతి లపై ఆధారపడి ఈ సిద్ధాంతం రూపొందించబడింది.
18
ధన్యవాదాలు
Similar presentations
© 2025 SlidePlayer.com. Inc.
All rights reserved.